Sachin Tendulkar’s Hilarious Birthday Wish For ‘Chinaman’ Kuldeep Yadav | Oneindia Telugu

2018-12-15 2

Former Indian cricketer Sachin Tendulkar wished India' first chinaman bower Kuldeep Yadav as he turned 24 on Friday, The Master Blaster wished the bowler in Chinese language - Mandarin.
#IndiavsAustralia2018
#2ndtest
#KuldeepYadav
#SachinTendulkar
#ChinamanKuldeepYadav
#viratkohli
#teamindiacricketer

టీమిండియా చైనామన్ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ శుక్రవారం తన 24వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు సైతం కుల్దీప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కుల్దీప్‌కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.